తెలంగాణలో కొత్తగా 448 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

Covid-19 In Telangana 448 New Positive Cases 462 Recoveries Reported on July 11, Telangana, Telangana Covid-19, 462 Recoveries Reported on Telangana July 11th, 448 new Covid-19 cases In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, Telangana corona district wise cases, Telangana coronavirus cases district wise, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 448 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూలై 11, సోమవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 8,06,572 కి చేరింది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 272, రంగారెడ్డిలో 37, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 28, ఖమ్మంలో 11, నల్గొండలో 10 నమోదయ్యాయి. ఇక కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. అలాగే మరో 462 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,97,295 కు చేరుకుంది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (జూలై 11, సాయంత్రం 5.30 గంటల వరకు):

  • రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 3,58,84,792
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 8,06,572
  • కొత్తగా నమోదైన కేసులు : 448
  • కొత్తగా నమోదైన మరణాలు : 0
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 7,97,295
  • కరోనా రికవరీ రేటు: 98.85%
  • యాక్టీవ్ కేసులు: 5,166
  • నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 4,111
  • కరోనా మరణాల రేటు: 0.51%

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =