తెలంగాణలో కొత్తగా 81 కరోనా కేసులు, 14 జిల్లాల్లో జీరో కేసులు నమోదు

Covid-19 in Telangana 81 New Positive Cases 123 Recoveries Reported on March 15th, Telangana, 81 New Covid-19 Positive Cases, 123 Recoveries Reported, 81 Positive Cases, Telangana Covid-19, 123 Recoveries Reported on March 15th, 81 New Covid-19 Positive Cases and 123 Recoveries Reported In Telangana, 81 New Covid-19 Cases 123 Recoveries in Last 24 Hours In Telangana, Covid-19 Updates of Telangana 81 Positive Cases 123 Recoveries Reported on March 15th, Telangana Covid-19 Updates 81 Positive Cases 123 Recoveries Reported on March 15th, 81 new Covid-19 cases, 81 new Covid-19 cases In Telangana, 123 Recoveries In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, coronavirus Telangana, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 81 Positive Cases, Telangana Department of Health, Telangana coronavirus, Telangana coronavirus News, Telangana coronavirus Live Updates,

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 81 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 16, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,90,499 కి పెరిగింది. 14 జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక మంగళవారం నాడు 24,848 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 123 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 7,85,565 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 823 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (81):

  1. హైదరాబాద్ – 35
  2. మంచిర్యాల – 8
  3. రంగారెడ్డి – 7
  4. కరీంనగర్ – 4
  5. నల్గొండ – 4
  6. హనుమకొండ – 4
  7. మేడ్చల్ మల్కాజిగిరి – 3
  8. ఖమ్మం – 3
  9. యాదాద్రి భువనగిరి – 2
  10. వనపర్తి – 2
  11. మహబూబాబాద్ – 1
  12. జగిత్యాల – 1
  13. నారాయణ్ పేట్ – 1
  14. నిర్మల్ – 1
  15. నిజామాబాద్ – 1
  16. సంగారెడ్డి – 1
  17. సిద్దిపేట – 1
  18. వికారాబాద్ – 1
  19. వరంగల్ రూరల్ – 1
  20. భద్రాద్రి కొత్తగూడెం – 0
  21. ఆదిలాబాద్ – 0
  22. జనగామ – 0
  23. కామారెడ్డి – 0
  24. రాజన్న సిరిసిల్ల – 0
  25. జోగులాంబ గద్వాల్ – 0
  26. జయశంకర్ భూపాలపల్లి – 0
  27. కొమరం భీం ఆసిఫాబాద్ – 0
  28. మహబూబ్ నగర్ – 0
  29. నాగర్ కర్నూల్ – 0
  30. పెద్దపల్లి – 0
  31. మెదక్ – 0
  32. ములుగు – 0
  33. సూర్యాపేట – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =