తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న 2 లక్షల 76 వేలకుపైగా బాధితులు

Covid-19 in Telangana: More than 2 Lakh 76 thousand People Recovered Till Now,Telangana COVID-19 Report,Covid-19 Updates In Telangana,Telangana COVID-19 Cases New Reports,Telangana Reports,Telangana COVID-19 Cases,COVID 19 Updates,COVID-19,COVID-19 Latest Updates In Telangana,Mango News,Telangana,Telangana Coronavirus Cases Today,Telangana Coronavirus Updates,Telangana COVID-19 Cases,Telangana COVID-19 Deaths Reports,Telangana COVID-19 472 New Positive Cases,Telangana COVID-19 Reports,Telangana State COVID-19 Update,COVID-19 Cases In Telangana,Telangana Corona Updates,Telangana COVID-19 Reports,Telangana Reports 472 New Covid-19 Cases,Mango News Telugu

తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. డిసెంబర్ 26 నాటికీ రాష్ట్రంలో కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ అయిన వారి సంఖ్య 2,76,753 కు చేరుకుంది. గత 24 గంటల్లో 509 మంది రికవరీ అయినట్టు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.15 శాతంగా నమోదైంది. అలాగే రాష్ట్రంలో ఇప్పటికి 67,23,710 కరోనా పరీక్షలు నిర్వహించారు. మరోవైపు శనివారం నాడు కొత్తగా నమోదైన 472 కేసులతో కలిపి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,84,863 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1531 కి పెరిగింది. ప్రస్తుతం 6,579 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(472):

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 12 =