తెలంగాణలో ఇప్పటికీ 1,24,963 కరోనా కేసులు, 827 మరణాలు నమోదు

Coronavirus, COVID-19, COVID-19 in Telangana, telangana, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, telangana coronavirus cases today, telangana coronavirus cases today district wise, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, telangana covid cases today bulletin, telangana covid cases today list

తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 31, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,963 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఆదివారం నాడు కొత్తగా 1873 కేసులు నమోదవగా, 37,791 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 9 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 827 కి పెరిగింది. రాష్ట్రంలో 92,837 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 31,299 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 73.3 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.66 (<1%) శాతంగా ఉంది.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1873):

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − fifteen =