తెలంగాణలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు, 1171 కి పెరిగిన మరణాలు

Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, telangana corona district wise cases, telangana coronavirus cases district wise, telangana coronavirus cases today, telangana coronavirus cases today district wise, telangana coronavirus district wise, telangana coronavirus district wise List, Telangana Coronavirus News, telangana covid cases today bulletin, telangana covid cases today list

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 1335 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 4, ఆదివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,00,611 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 8 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1171 కి పెరిగింది. ఇప్పటివరకు 1,72,388 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 27,052 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 85.93 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.58 శాతంగా ఉంది.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1335):

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =