తెలంగాణలో కొత్తగా 119 కోవిడ్-19 కేసులు, కోలుకున్న 43 మంది బాధితులు

Covid-19 Updates of Telangana 119 Positive Cases 43 Recoveries Reported on June 7th, Telangana, Telangana Covid-19, 43 Recoveries Reported on Telangana June 7th, 119 new Covid-19 cases In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, Telangana corona district wise cases, Telangana coronavirus cases district wise, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు క్రమంగా పెరుగుతుంది. కొత్తగా 119 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూన్ 7, మంగళవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 7,93,791 కి చేరింది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. అలాగే మరో 43 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,89,022 కు చేరుకుంది.

తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో హైదరాబాద్ పరిధిలో 79, రంగారెడ్డిలో 21, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 4, హనుమకొండలో 4, సంగారెడ్డిలో 4, మంచిర్యాలలో 2, ఆదిలాబాద్ లో 1, భద్రాద్రి కొత్తగూడెంలో 1, మహబూబ్ నగర్ లో 1, మహబూబాబాద్ లో 1, సిద్దిపేటలో 1 నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (జూన్ 7, సాయంత్రం 5.30 గంటల వరకు):

  • రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 3,50,92,019
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 7,93,791
  • కొత్తగా నమోదైన కేసులు : 119
  • కొత్తగా నమోదైన మరణాలు : 0
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 7,89,022
  • కరోనా రికవరీ రేటు: 99.40%
  • యాక్టీవ్ కేసులు: 658
  • నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 4,111
  • కరోనా మరణాల రేటు: 0.51%

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =