తెలంగాణలో కొత్తగా 152 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

Covid-19 Updates of Telangana 152 Positive Cases 401 Recoveries Reported on March 1st, Telangana, 152 New Covid-19 Positive Cases, 401 Recoveries Reported, 152 Positive Cases, Telangana Covid-19, 401 Recoveries Reported on March 1st, 152 New Covid-19 Positive Cases and 401 Recoveries Reported In Telangana, 152 New Covid-19 Cases 401 Recoveries in Last 24 Hours In Telangana, Covid-19 Updates of Telangana 152 Positive Cases 401 Recoveries Reported on March 1st, Telangana Covid-19 Updates 152 Positive Cases 401 Recoveries Reported on March 1st, 152 new Covid-19 cases, 152 new Covid-19 cases In Telangana, 401 Recoveries In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, coronavirus Telangana, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 152 Positive Cases, Telangana Department of Health, Telangana coronavirus, Telangana coronavirus News, Telangana coronavirus Live Updates,

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 152 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 1, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,89,083 కి పెరిగింది. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక మంగళవారం నాడు 19,527 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 401 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 7,82,253 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,719 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (152):

  1. హైదరాబాద్ – 64
  2. మంచిర్యాల – 10
  3. రంగారెడ్డి – 8
  4. భద్రాద్రి కొత్తగూడెం – 8
  5. సిద్దిపేట – 7
  6. నల్గొండ – 7
  7. హనుమకొండ – 6
  8. జగిత్యాల – 6
  9. కరీంనగర్ – 6
  10. మేడ్చల్ మల్కాజిగిరి – 4
  11. జనగామ – 3
  12. ఖమ్మం – 3
  13. నాగర్ కర్నూల్ – 3
  14. ఆదిలాబాద్ – 2
  15. జోగులాంబ గద్వాల్ – 2
  16. సూర్యాపేట – 2
  17. మహబూబాబాద్ – 2
  18. వికారాబాద్ – 2
  19. వనపర్తి – 2
  20. మహబూబ్ నగర్ – 1
  21. పెద్దపల్లి – 1
  22. సంగారెడ్డి – 1
  23. వరంగల్ రూరల్ – 1
  24. యాదాద్రి భువనగిరి – 1
  25. జయశంకర్ భూపాలపల్లి – 0
  26. కామారెడ్డి – 0
  27. కొమరం భీం ఆసిఫాబాద్ – 0
  28. మెదక్ – 0
  29. ములుగు – 0
  30. నారాయణ్ పేట్ – 0
  31. నిర్మల్ – 0
  32. నిజామాబాద్ – 0
  33. రాజన్న సిరిసిల్ల – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three − two =