కేరళలో కొత్తగా 2846 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు

Kerala Reports 2846 New Covid-19 Cases and 2 Deaths in Last 24 Hours, Kerala, 2846 New Covid-19 Positive Cases, 2 Deaths Reported, 2846 Positive Cases, Kerala Covid-19, 2 Deaths Reported on Feb 28th, 2846 New Covid-19 Positive Cases and 2 Deaths Reported In Kerala, 2846 New Covid-19 Cases 2 Deaths in Last 24 Hours In Kerala, Covid-19 Updates of Kerala 2846 Positive Cases 2 Deaths Reported on Feb 28th, Kerala Covid-19 Updates 2846 Positive Cases 2 Deaths Reported on Feb 28th, 2846 new Covid-19 cases, 2846 new Covid-19 cases In Kerala, 2 Deaths In Kerala, Kerala Covid-19 Updates, Kerala Covid-19 Live Updates, Kerala Covid-19 Latest Updates, Coronavirus, coronavirus Kerala, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 2846 Positive Cases, Kerala Department of Health, Kerala coronavirus, Kerala coronavirus News, Kerala coronavirus Live Updates,

కేరళ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 40,523 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 2,846 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 7.02 శాతంగా నమోదైంది. అలాగే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 65,02,060కు చేరుకుంది. ఇక కొత్తగా కరోనాకు చికిత్స పొందుతూ గత 24 గంటల్లో మరో ఇద్దరు మరణించినట్టు తెలిపారు.

పత్రాలు ఆలస్యంగా అందినందున గత 24 గంటల్లో మునుపటి రోజులకు సంబంధించిన 38 మరణాలను, అలాగే కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం 128 మరణాలను ప్రకటించారు. దీంతో కేరళలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 65,501 కి పెరిగింది. కొత్తగా కరోనా నుంచి 4,325 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 64,10,844 కు చేరుకుంది. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం 24,912 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 13 =