తెలంగాణలో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 39 మంది బాధితులు

Covid-19 Updates of Telangana 45 Positive Cases 39 Recoveries Reported on May 14th, Telangana, Telangana Covid-19, 39 Recoveries Reported on Telangana May 14th, 45 new Covid-19 cases In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, Telangana corona district wise cases, Telangana coronavirus cases district wise, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 45 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మే 14, శనివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 7,92,571 కి చేరింది. కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. అలాగే మరో 39 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,88,036 కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో హైదరాబాద్ పరిధిలో 36, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 4, జోగులాంబ గద్వాలలో 1, రంగారెడ్డిలో 1, కరీంనగర్ లో 1, మెదక్ లో 1, నాగర్ కర్నూల్ లో 1 నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (మే 14, సాయంత్రం 5.30 గంటల వరకు):

  • రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 3,48,12,798
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 7,92,571
  • కొత్తగా నమోదైన కేసులు : 45
  • కొత్తగా నమోదైన మరణాలు : 0
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 7,88,036
  • కరోనా రికవరీ రేటు: 99.43%
  • యాక్టీవ్ కేసులు: 424
  • నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 4,111
  • కరోనా మరణాల రేటు: 0.51%

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − seventeen =