విజిలెన్స్ అవేర్ నెస్ వారోత్సవం సందర్బంగా ప్రతిజ్ఞ నిర్వహించిన సీఎస్ సోమేశ్ కుమార్

CS Somesh Kumar, CS Somesh Kumar Administered the Pledge on the Occasion of Vigilance Awareness Week, Fortnight of Vigilance Awareness, Mango News, Observance of Vigilance Awareness Week, Somesh Kumar, Somesh Kumar Administered the Pledge on the Occasion of Vigilance Awareness, Telangana CS, Telangana CS Somesh Kumar, Vigilance Awareness, Vigilance Awareness Week, Vigilance Awareness Week-2021

అక్టోబర్ 26, మంగళవారం నుంచి నవంబర్ ఒకటవ తేదీ వరకు పాటిస్తున్న విజిలెన్స్ అవేర్ నెస్ వారోత్సవాన్ని పురస్కరించుకొని విజిలెన్స్ అవేర్ నెస్ పై బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సచివాలయ ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు ప్రతిజ్ఞ నిర్వహించారు. 75వ స్వతంత్ర భారతం-సమగ్రతతో కూడిన స్వయం సమృద్ధి నినాదంతో ఈ విజిలెన్స్ అవేర్ నెస్ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రతిజ్ఞలో రెవిన్యూ శాఖ కార్యదర్శి, రిజిస్ట్రేషన్ల ఐ.జి. శేషాద్రి, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రెటరీ రోనాల్డ్ రోస్, ప్రోటోకాల్ విభాగం జాయింట్ సెక్రెటరీ అర్విందర్ సింగ్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =