హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, సెలవు రోజుల్లో రూ.59తో సూప‌ర్ సేవ‌ర్ కార్డు ఆఫర్

Hyderabad Metro Launches Super Saver Card Offer for Unlimited Journey on Holidays, Hyderabad Metro Launches Super Saver Card Offer, Super Saver Card Offer for Unlimited Journey on Holidays, Hyderabad Metro, Super Saver Card Offer, Super Saver Metro holiday card, Hyderabad metro to offer unlimited travel With Super Saver Card Offer, Hyderabad metro's unlimited travel, Hyderabad metro rail comes up with Super Saver Metro holiday card, Hyderabad Metro offers Super Saver Metro holiday card, Hyderabad Metro to introduce Super Saver Card Offer, Hyderabad Metro Latest News, Hyderabad Metro Latest Updates, Hyderabad Metro Live Updates, Mango News, Mango News Telugu,

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు తాజాగా గుడ్ న్యూస్ అందింది. ప్రయాణికుల కోసం హైద‌రాబాద్ మెట్రో రైల్లో “సూప‌ర్ సేవ‌ర్ కార్డు”ను అందుబాటులోకి తెచ్చారు. ఎల్‌ అండ్‌ టీ మెట్రో ఎండీ కె.వి.బి.రెడ్డి గురువారం నాడు సూపర్ సేవర్‌ మెట్రో హాలిడే కార్డును ప్రారంభించారు. ఈ కార్డు ద్వారా మెట్రో సంస్థ ప్రకటించిన సెలవు రోజుల్లో కేవలం రూ.59 తోనే రోజంతా మెట్రోలో ప్రయాణించేలా అవకాశం కల్పించారు. సెలవు రోజుల్లో 59 రూపాయల సూపర్ సేవర్‌ మెట్రో హాలిడే కార్డుతో నగరంలోని స్టేషన్ల మధ్య రోజంతా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. ఆదివారాలు, ప్రతీ రెండు, నాలుగవ శనివారాలు, ఉగాది, రంజాన్, దసరా, దీపావళి, ఆగస్టు 15, వినాయక చవితి, శివరాత్రి సహా హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ ప్రకటించిన 100 సెలవు రోజుల్లో ప్రయాణికులకు ఈ సూప‌ర్ సేవ‌ర్ కార్డు ఆఫర్‌ వర్తించనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =