ప్రముఖ నటుడు చలపతిరావు మృతి బాధాకరం – పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Condoles the Death of Senior Actor Chalapathi Rao,Janasena Chief Pawan Kalyan Condolences,Pawan Kalyan Condolences,Pawan Kalyan Condolences To Chalapathi Rao,Mango News,Mango News Telugu,Condolences To Actor Chalapathi Rao,Actor Chalapathi Rao Son,Chalapathi Rao Young,Chalapathi Rao Death,Chalapathi Rao Age,Actor Chalapathi Rao Family Photos,Chalapathi Rao Wife,Chalapathi Rao Daughter,Chalapathi Rao Movies,Chalapathi Rao Telugu Actor,Actor Chalapathi Rao Age,Actor Chalapathi Rao,Actor Chalapathi,Chef Chalapathi Rao,Telugu Actor Chalapathi Rao,Chalapathi Rao Actor,Actor Chalapathi Rao Wife

ప్రముఖ నటుడు చలపతిరావు కన్నుమూయడం బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. చలపతిరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానని అన్నారు. “ప్రతినాయకుడి పాత్రల్లోనే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన శైలి నటనను చూపించారు చలపతిరావు . నిర్మాతగా మంచి చిత్రాలు నిర్మించారు. చలపతిరావు కుమారుడు నటుడు, దర్శకుడు రవిబాబుకి, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. తెలుగు సినీ పరిశ్రమలో ఒక తరానికి ప్రతినిధులుగా ఉన్న సీనియర్ నటులు ఒక్కొక్కరుగా కాలం చేయడం దురదృష్టకరం” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 2 =