రామ్ చరణ్ మరెంతో ఎదగాలి….మన్ననలు పొందాలి – జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan Extends Birthday Wishes to Mega Power Star Ram Charan,Janasena Chief Pawan Kalyan Extends Birthday Wishes,Pawan Kalyan Wishes to Mega Power Star Ram Charan,Mega Power Star Ram Charan,Mega Power Star Ram Charan Birthday Wishes,Mango News,Mango News Telugu,Janasena Craze In Global Star Ramcharan Birthday,Janasena Chief Birthday Wishes to Ram Charan,Janasena Chief Pawan Kalyan,Janasena Chief Pawan Kalyan Latest News,Janasena Chief Pawan Kalyan Latest Updates,Mega Power Star Ram Charan Live News

ప్రముఖ నటుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు (మార్చి 27) 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల నుంచి రామ్ చరణ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రామ్ చరణ్ మరెంతో ఎదగాలని, మన్ననలు పొందాలని ఆకాక్షించారు.

“అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు పొందేలా ఎదిగిన రామ్ చరణ్ కి ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. స్నేహభావంతో మెలిగే చరణ్ మరెన్నో విజయాలు అందుకొని ఎదగాలని, అందరి మన్ననలూ అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. దైవ చింతన, ప్రశాంత చిత్తం కలిగిన చరణ్ కి ఉన్న క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధత ఆయుధాల్లాంటివి. కచ్చితంగా భవిష్యత్తులో మన సినిమా కీర్తి పతాకాన్ని ఎగురవేసే మంచి చిత్రాలను తను అందిస్తాడని ఆశిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 4 =