మంత్రి హరీశ్ రావును కలిసిన వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు

Finance Minister Harish Rao, Harish Rao, Harish Rao given charge of Health portfolio, Harish Rao Latest News, Health Department Officials Met Minister Harish Rao, Mango News, Medical and Health Department Officials, Medical and Health Department Officials Met Minister Harish Rao, Medical and Health Department Officials Met Minister Harish Rao on Assuming Charge, Telangana Medical and Health Department Officials, TRS leaders greet Harish on getting Health portfolio

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తన్నీరు హరీశ్ రావును వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు బుధవారం సాయంత్రం మర్యాద పూర్వకంగా కలిశారు. వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వి, కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా.శ్రీనివాస రావు, వైద్య విద్యా శాఖ డైరెకర్ డా.రమేష్ రెడ్డి, ఓ.ఎస్.డి. గంగాధర్, కాళోజి నారాయణ రావు హెల్త్ యునివర్సిటీ వైస్ చాన్స్ లర్ డా.కరుణాకర్ రెడ్డి, టీ.ఎస్.ఎం.ఐ.డి.సి. ఎండి చంద్ర శేఖర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు మంత్రిని కలిశారు. ఈ సందర్బంగా వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై మంత్రి హరీశ్ రావు స్వల్పకాల సమీక్ష చేశారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ కు చెందిన పలువురు అధికారులు, ఉద్యోగులు మంత్రిని పూల గుచ్చాలతో అభినందించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =