శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పబ్లిక్ స్పీకింగ్ – 10 సూత్రాలు” గురించి వివరించారు. పబ్లిక్ స్పీకింగ్ ఒక కళ అని అయితే అది సాధించలేనిది కాదని చెప్పారు. స్టేజిపై మాట్లాడే ముందు ఏం మాట్లాడదలుచుకున్నారో ముందుగా పాయింట్స్ రాసుకోవాలని సూచించారు. సెల్ఫ్ థెరపీలో భాగంగా అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేయాలని చెప్పారు. ఇక పబ్లిక్ స్పీకింగ్ లో ప్రావీణ్యత సంపాదించేందుకు అనుసరించాల్సిన 10 సూత్రాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇