తెలంగాణలో రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అటెరో ఇండియా సంస్థ, మంత్రి కేటీఆర్ వెల్లడి

Minister KTR Announces Attero India will Invest Rs 600 Cr to Establish New Facility in Telangana, Attero To Invest Rs 600 Cr Facility, TS Attero Facility , Attero To Invest Rs 600 Cr Facility, Hyderabad Bags Rs 600 Crore Attero Facility, Attero Invest Rs 600 Cr, Attero on Twitter, Attero India, Attero Latest News And Updates, Attero Facility, Minister KTR, Minister KTR News And Live Uodates,Mango News,Mango News Telugu

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకోస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చి చేరింది. దేశంలోనే ఈ-వేస్ట్‌ రీసైక్లింగ్‌లో అతిపెద్ద సంస్థగా ఉన్న అటెరో ఇండియా తెలంగాణలో రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ తో అటెరో ఇండియా సంస్థ ప్రతినిధులు చర్చలు జరిపి పెట్టుబడులపై నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అటెరో ఇండియా సంస్థ నిర్ణయం తీసుకోవడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో అటెరో ప్రతిపాదిత కొత్త ఫెసిలిటీ సెంటర్ ద్వారా 300 మందికి పైగా ప్రత్యక్షంగా మరియు అనేక మందికి పరోక్ష ఉపాధిని అందిస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 7 =