హైద‌రాబాద్‌లో అడ్వాన్స్ ఆటో పార్ట్స్ సంస్థ‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Minister KTR Inaugurates Advance Auto Parts Global Capability Center in Hyderabad Today, Telangana Minister KTR Inaugurates Advance Auto Parts Global Capability Center in Hyderabad Today, KTR Inaugurates Advance Auto Parts Global Capability Center in Hyderabad Today, Minister KTR Launches Advance Auto Parts Global Capability Center in Hyderabad Today, Telangana Minister KTR Inaugurated Advance Auto Parts Global Capability Center in Hyderabad Today, KTR Starts Advance Auto Parts Global Capability Center in Hyderabad Today, Advance Auto Parts Global Capability Center in Hyderabad, Advance Auto Parts Global Capability Center News, Advance Auto Parts Global Capability Center Latest News, Advance Auto Parts Global Capability Center Latest Updates, Advance Auto Parts Global Capability Center Live Updates, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

హైద‌రాబాద్‌లో అన్ని రకాల వ్యాపారాల‌కు అద్భుత అవ‌కాశాలు ఉన్నాయ‌ని, అలాగే ఆటోమొబైల్ రంగం అభివృద్ధికి కూడా అవ‌కాశాలు పుష్కలంగా ఉన్నాయ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైద‌రాబాద్‌ నగర శివారు కోకాపేట్‌లో సోమ‌వారం అడ్వాన్స్ ఆటో పార్ట్స్ సంస్థ‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కంపెనీ సీఈఓ మరియు ప్రెసిడెంట్ టామ్ గ్రీకో హాజరయ్యారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాకు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ తన రెండో అతి పెద్ద కేంద్రాన్ని హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయ‌డం సంతోషాన్నిస్తోందని కేటీఆర్ వెల్లడించారు. అడ్వాన్స్ ఆటో పార్ట్స్ సంస్థ‌ 65 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారని, దీని ద్వారా సుమారు 450 మందికి ఉపాధి అవ‌కాశాలు కలుగనున్నాయని ప్రకటించారు. అలాగే వ‌చ్చే యేడాది ఫిబ్ర‌వ‌రి నెలలో ఫార్ములా-ఈ ని ప్రారంభించ‌నున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 3 =