అభివృద్ధిలో హైదరాబాద్‌కు పోటీ బెంగళూరుతో కాదు.. సింగపూర్, మలేసియా వంటి దేశాలతో – మంత్రి కేటీఆర్

Minister KTR Inaugurates New Branches of Colliers India and Sureify Companies in Hyderabad, KTR Inaugurates New Branches of Colliers India and Sureify Companies in Hyderabad, Telangana Minister KTR Inaugurates New Branches of Colliers India and Sureify Companies in Hyderabad, New Branches of Colliers India and Sureify Companies in Hyderabad, Colliers India and Sureify Companies in Hyderabad, KTR Inaugurated New Branches of Colliers India and Sureify Companies in Hyderabad, KTR Launches New Branches of Colliers India and Sureify Companies in Hyderabad, KTR Starts New Branches of Colliers India and Sureify Companies in Hyderabad, New Branches of Colliers India and Sureify Companies, New Branches of Colliers India and Sureify Companies News, New Branches of Colliers India and Sureify Companies Latest News, New Branches of Colliers India and Sureify Companies Latest Updates, New Branches of Colliers India and Sureify Companies Live Updates, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

అభివృద్ధిలో హైదరాబాద్‌కు పోటీ బెంగళూరుతో కాదు.. సింగపూర్, మలేసియా వంటి దేశాలతో అని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇది ఏ ఒక్క ఐటీ రంగానికి మాత్రమే పరిమితం కాదని, నగరంలోని వివిధ రంగాలలో దీనిని మనం గమనించవచ్చని ఆయన చెప్పారు. ఈరోజు ఆయన హైటెక్ సిటీ సమీపంలోని రాయదుర్గంలో మై హోమ్ ట్విట్జాలో రియల్ కన్సల్టెన్సీ కొలియర్స్ మరియు ఇన్సూరెన్స్ టెక్నాలజీ కంపెనీ సురీఫై ల్యాబ్స్ నూతన కార్యాలయాలను మరో మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ఐటీతో పాటు లైఫ్‌సైన్స్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ తదితర రంగాల్లోనూ ఎదుగుతోందన్నారు. ఈ క్రమంలో దేశంలో పెట్టుబడులకు ప్రధమ గమ్యస్థానంగా కొనసాగేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోందని గుర్తుచేశారు. ఏడేళ్ల క్రితం, సుమారు రెండు మిలియన్ల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని లీజుకు ఇవ్వడం జరిగిందని, అది ఇప్పుడు 11 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుందని తెలిపారు. దీనిని బట్టే హైదరాబాద్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో తెలుస్తోందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌కు పోటీ బెంగళూరుతో కాదు.. సింగపూర్, మలేసియా వంటి దేశాలతో అని పేర్కొన్నారు.

ఏడేళ్ల క్రితం, అమీర్‌పేట్‌లోని ష్యూరిఫై కంపెనీలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే పనిచేసేవాడు. అయితే నేడు దీనిలో 220 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పని చేస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2024 నాటికి 1,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను చేర్చుకోవాలని ష్యూరిఫై ప్లాన్ చేస్తోందని వెల్లడించారు. కాగా ష్యూరిఫై ప్రధాన కార్యాలయం అమెరికాలోని శాన్ జోస్‌లో ఉంది. ఇది జీవిత బీమా మరియు యాన్యుటీ పరిశ్రమ కోసం సాఫ్ట్‌వేర్ సహకారం అందిస్తుంది. ఇది తమ కస్టమర్‌లను ఒక ఎంటర్‌ప్రైజ్ ప్లాట్‌ఫారమ్‌తో పొందడం, సేవ చేయడం మరియు నిమగ్నం చేయడంలో సహాయపడుతుంది. ఇది అమెరికాలోని టాప్ 20 జాబితా నుండి టాప్ 12 బీమా కంపెనీలకు సహకార భాగస్వామిగా ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =