తెలంగాణకు మరో భారీ పెట్టుబడి, రూ. 750 కోట్ల మలబార్ జెమ్స్ కంపెనీ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

Minister KTR Lays Foundation Stone For Malabar Gems and Jewellery Manufacturing Unit at Maheshwaram Today, KTR Foundation Stone For Malabar Gems and Jewellery, Malabar Gems and Jewellery Manufacturing Unit, Malabar Gems and Jewellery Manufacturing Unit at Maheshwaram, Minister KTR, Mango News, Mango News Telugu, KTR lays foundation stone for Malabar Gems, Another Huge Investment For Telangana, Rs. 750 Crore Malabar Gems Company Unit, 750 Crore Malabar Gems Company Unit, Rs. 750 Crore Investement Telangana, Telangana Investements, Telangana Latest News And Updates, Minister KTR News And Live Updates

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ప్రముఖ ఆభరణాల సంస్థ ‘మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ’ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు శనివారం ఈ యూనిట్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. సుమారు రూ.750 కోట్ల పెట్టుబడితో మలబార్ గోల్డ్ మరియు డైమండ్స్ యొక్క అతిపెద్ద ఆభరణాల తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. దీనిద్వారా 2,750 మందికి ఉద్యోగాల కల్పించనున్నట్లు మలబార్ జెమ్స్ మంత్రికి తెలిపింది.

కాగా ఈ కంపెనీకి ఇప్పటికే తెలంగాణలో 17 రిటైల్ షోరూమ్‌లు ఉన్నాయి. వాటిలో 1,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని యోచిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, డైరెక్టర్ డి కృష్ణ భాస్కర్, మలబార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ ఎమ్ పి అహమ్మద్, వైస్ చైర్మన్ కేపీ అబ్దుల్ సలామ్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =