మాజీ మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డిని పరామర్శించిన రాష్ట్ర మంత్రులు

Former Telangana Home Minister Nayini Narasimha Reddy, Minister Naini Narsimha Reddy, Minister Naini Narsimha Reddy at Apollo Hospital, Minister Naini Narsimha Reddy Health, Ministers Errabelli, Naini Narsimha Reddy Health News, Naini Narsimha Reddy Health Updates, Naini Narsimha Reddy health updates News

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డిని రాష్ట్ర మంత్రులు మ‌హ‌మూద్ అలీ, శ్రీ‌నివాస్ గౌడ్ తో కలిసి మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పరామర్శించారు. నాయిని న‌ర్సింహారెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు. అలాగే నాయిని ఆరోగ్య ప‌రిస్థితిని డాక్ట‌ర్ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయినికి మ‌రింత మెరుగైన చికిత్స అందించాల‌ని అపోలో వైద్యులు, సిబ్బందిని కోరారు. నాయిని న‌ర్సింహారెడ్డి సాధ్య‌మైనంత తొంద‌ర‌లో కోలుకోవాల‌ని ఆకాంక్షిస్తూ, ఆయన కుటుంబ స‌భ్యుల‌కు మంత్రులు ధైర్యం చెప్పారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here