మందు ప్రియులకు గుడ్ న్యూస్: రేపు అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు ఓపెన్

On the Eve of New Year's Day Celebrations, Telangana Govt Allows Bars and Clubs Till 1 Am,Hyderabad,Pubs And Bars To Remain Open Till 1 Am On New Year Eve,Mango News,Mango News Telugu,Telangana Government,Telangana Government New Announcement,Wine Shops Will Be Opened Till 12 Am On New Year Eve,New Year Celebrations,Wine Shops,Covid-19,Excise Department,Telangana Government News,New Year Celebrations 2021,New Year Celebrations Hyderabad,Telangana New Year Celebrations,Telangana Wine Shops,New Year Eve Party,Night Curfew,New Year,New Year 2021,New Year's Day Celebrations,Telangana Govt Allows Bars and Clubs,Bars and Clubs

తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ అందింది. 2021 నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం దుకాణాలు, బార్లు, క్ల‌బ్బులు మరియు టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ పరిధిలో నడిచే మద్యం దుకాణాలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. రాష్ట్రంలో రేపు(డిసెంబర్ 31) అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచే ఉంటాయని తెలిపారు. అలాగే డిసెంబర్‌ 31 మరియు జనవరి 1 వ తేదీల్లో అర్థరాత్రి ఒంటిగంట వరకు బార్లు, క్ల‌బ్బులు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర అబ్కారీ శాఖ డైరెక్టర్ ‌సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =