తండ్రి కాబోతున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఈ గుడ్ న్యూస్ షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Ram Charan and Upasana Expecting their First Child Celebrities Congratulates the Couple,Mega Power Star Ram Charan Going To Be Father,Megastar Chiranjeevi Shared Good News,Mega Power Star Ram Charan,Mango News,Mango News Telugu,Megastar Chiranjeevi,Ram Charan Couple,Ram Charan Couple Good News,Ram Charan Konidela,Upasana Konidela,Chiranjeevi Konidela,Surekha Konidela,Upasana Kamineni,Shobana Kamineni,Anil Kamineni,Upasana Konidela Pregnant,Upasana Konidela Latest News and Updates,Ram Charan News and Live Updates,Megastar Chiranjeevi News and Updates

మెగా అభిమానులకు శుభవార్త అందింది. ప్రముఖ నటుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ గుడ్ న్యూస్ ను రామ్ చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. “శ్రీ హనుమాన్ జీ ఆశీస్సులతో…ఉపాసన మరియు రామ్ చరణ్ తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని మీతో పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము. ప్రేమతో సురేఖ-చిరంజీవి, శోభన-అనిల్ కామినేని” అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు, దర్శకులు, అభిమానులు పెద్ద ఎత్తున రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రేమలో ఉన్న రామ్ చరణ్, ఉపాసన ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు సమక్షంలో 2012, జూన్ 14న ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − eleven =