తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 245 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 29, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,65,749 కి పెరిగింది. అలాగే కరోనాతో మరొకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3,916 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక బుధవారం నాడు 52,683 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 173 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,57,213 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,620 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (245):
- జీహెచ్ఎంసీ ఏరియా – 73
- కరీంనగర్ – 21
- వరంగల్ అర్బన్ – 16
- నల్గొండ – 15
- రంగారెడ్డి – 14
- మేడ్చల్ మల్కాజిగిరి – 13
- ఖమ్మం – 12
- మంచిర్యాల – 10
- జగిత్యాల – 6
- సూర్యాపేట – 6
- పెద్దపల్లి – 6
- భద్రాద్రి కొత్తగూడెం – 5
- వరంగల్ రూరల్ – 5
- సిద్దిపేట – 5
- యాదాద్రి భువనగిరి – 5
- రాజన్న సిరిసిల్ల – 4
- సంగారెడ్డి – 4
- మహబూబ్ నగర్ – 4
- ఆదిలాబాద్ – 3
- వికారాబాద్ – 3
- జనగామ – 2
- కొమరం భీం ఆసిఫాబాద్ – 2
- జోగులాంబ గద్వాల్ – 2
- మహబూబాబాద్ – 2
- నాగర్ కర్నూల్ – 2
- ములుగు – 2
- జయశంకర్ భూపాలపల్లి – 1
- నిజామాబాద్ – 1
- వనపర్తి – 1
- మెదక్ – 0
- కామారెడ్డి – 0
- నిర్మల్ – 0
- నారాయణ్ పేట్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ