తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితా విడుదల, మొత్తం ఓటర్ల సంఖ్య ఎంతంటే?

Telangana Final Voters List Released Total Voters Reached to 29992941,Telangana Final Voters List,Released Total Voters,Total Voters Reached to 29992941,Mango News,Mango News Telugu,Voter List Village Wise Telangana,Voter List Telangana,Voter Id Search By Name,Voter Id Download,Tsec.Gov.In Voter List,Tsec Gov In Voter List,Total Voters In Telangana 2019,Total Telangana Voters,Telangana Voter List With Photo,Telangana Voter List Search By Name,Telangana State Total Voters,Telangana Muslim Voters,Telangana Minority Voters,National Voters Service Portal Telangana,Download Voter List,Bc Voters In Telangana

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితా ప్రచురించబడింది. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల తుది జాబితాలను ఈ రోజు (జనవరి 5,2023) విడుదల చేసినట్టు రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ తెలిపారు. జిల్లాల వారీగా చేర్పులు, తొలగింపులు మరియు జెండర్ వారీగా ఓటర్ల వివరాలను జాబితాలో పొందుపరిచారు. తాజా కొత్త ఓటర్ల జాబితా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,99,92,941 కు చేరుకుంది.

తెలంగాణ తాజా ఓటర్ల జాబితా వివరాలు:

  • రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య : 119
  • మొత్తం పోలింగ్ స్టేషన్స్ సంఖ్య : 34,891
  • మొత్తం పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్ : 19,314
  • రాష్ట్రంలో మొత్తం ఓటర్లు సంఖ్య : 2,99,92,941
  • పురుష ఓటర్లు సంఖ్య : 1,50,48,250
  • మహిళా ఓటర్లు సంఖ్య : 1,49,24,718
  • థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య : 1,951
  • సర్వీస్ ఓటర్ల సంఖ్య : 15,282
  • ఎన్ఆర్ఐ ఓటర్లు : 2,740
  • యువ ఓటర్ల (18-19 వయసు) సంఖ్య : 2,78,650.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 14 =