ఆశా కార్యకర్తలకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Government Enhances Monthly Incentives of Asha Workers in the State,Government Enhances Monthly Incentives of Asha Workers ,Monthly Incentives of Asha Workers Telangana Government ,Telangana ,Telangana increases performance incentive for ASHA workers,Telangana enhances performance incentive for ASHA workers by 30 pc,Telangana govt increases performance based incentives for ASHA workers,Telangana hikes performance incentives for ASHA workers , performance incentives for ASHA workers, ASHA workers in Telangana,ASHA workers,mango news

తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరంలో ఆశా వర్కర్లకు శుభవార్త వినిపించింది. నెలవారీ ఇన్సెంటివ్స్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇన్సెంటివ్స్ 30% మేర పెంచుతూ జీవో చేసింది. కమీషనర్ అఫ్ హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్ కిందకు వచ్చే ఆశా కార్యకర్తలకు ఇది వర్తిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నెలవారీ ప్రోత్సాహకాలు రూ. 7,500 నుంచి రూ. 9,750 కి పెరగనున్నాయి. ఈ సంవత్సరం జూన్ నెల నుంచి పెంచిన ఇన్సెంటివ్స్ వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆశా వర్కర్లలో ఉత్సాహం నింపింది. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం వలన తమకు మేలు జరిగినట్లు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + fifteen =