పాఠ‌శాల విద్యాశాఖ‌లో 134 పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి

Telangana Govt Accorded Permission for filling up of 134 Posts under Director of School Education,Telangana Govt 134 Posts,Director of School Education,Telangana Govt filling up of 134 Posts,Mango News,Mango News Telugu,Telangana Jobs,Govt Given Permission,Harish Rao Thanneeru,Recruitment of TS DIET,TS DIET,TS DIET Lecturer 134 Posts Notification,Telangana Government,Telangana Today,Ts Meo Notification 2022

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకో శుభవార్త అందించింది. ఉద్యోగాల భర్తీలో భాగంగా తాజాగా పాఠ‌శాల విద్యాశాఖ‌లో 134 పోస్టుల భ‌ర్తీకి చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఈ పోస్టుల‌ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భ‌ర్తీ చేయ‌నుంది. ఈ పోస్టుల భర్తీపై తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేస్తూ, “ఉద్యోగ ఆశావహులకు శుభవార్త, టీఎస్‌పీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కింద 134 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. మాటలు కాదు చేతలు-సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ పాలన మంత్రం ఇదే” అని పేర్కొన్నారు.

పాఠ‌శాల విద్యాశాఖ‌లో భర్తీ కానున్న 134 పోస్టులు ఇవే:

  • డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్/గెజిటెడ్ ప్ర‌ధానోపాధ్యాయుడు గ్రేడ్ 1 – 24
  • సీనియ‌ర్ లెక్చ‌ర‌ర్స్ (డైట్)/లెక్చరర్ ఐఏఎస్ఈ/సీటీఈ – 23
  • ఎస్‌సీఈఆర్‌టీ – 22
  • లెక్చ‌ర‌ర్ పోస్టులు (డైట్‌) – 65

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − four =