తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్, ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేత

Free Study Material, Free Study Material to 10th Class Students, Free Study Material to 10th Class Students in Govt Schools, Free Study Material to 10th Class Students In Telangana, Free Study Material to 10th Class Students In Telangana Govt Scholls, Govt Schools, Mango News, Study Material to 10th Class Students in Govt Schools, telangana, Telangana 10th Class Students, Telangana 10th Class Students Study Material, Telangana Govt, Telangana Govt Decide to Distribute Free Study Material to 10th Class

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మే 17, 2021 నుంచి మే 26, 2021 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదోతరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న 2.20 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =