తెలంగాణలో పాఠశాలలకు జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు

Telangana Govt Declares Sankranti Holidays For Schools From January 13-17 For Colleges January 14-16, Telangana Govt Declares Sankranti Holidays For Colleges January 14-16, Telangana Govt Declares Sankranti Holidays For Schools From January 13-17, Sankranti Holidays For Schools And Colleges, Telangana Govt Declares Sankranti Holidays, Telangana Sankranti Holidays, Sankranti Holidays, Telangana Sankranti, Sankranti 2023, Schools And Colleges, Telangana News, Telangana Latest News And Updates, Mango News, Mango News Telugu

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు, జూనియర్ కాలేజీలకు సెలవులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. తిరిగి జనవరి 18న పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. 2022-23 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి పాఠశాల అకడమిక్ క్యాలెండర్ లో ప్రకటించిన విధంగానే అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజుల పాటుగా సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఇక రాష్ట్రంలో జూనియర్‌ కాలేజీలకు జనవరి 14 నుంచి 16 వరకు మూడు రోజులు పాటు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. తిరిగి జనవరి 17వ తేదీన జూనియర్ కళాశాలల్లో తరగతులు పున:ప్రారంభం అవుతాయని ఇంటర్మీడియట్‌ విద్యామండలి వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 12 =