రాష్ట్రంలోని ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్ర‌భుత్వం

Telangana Govt Declares Special Casual Leave to Women Employees in the State on March 8th, Special Casual Leave to Women Employees in the State on March 8th, Telangana Govt Declares Special Casual Leave to Women Employees, Special Casual Leave to Women Employees in the State, Special Casual Leave, Women Employees, Telangana Govt, Telangana, Special Casual Leave to Women Employees in the State, Special Casual Leave on March 8th, Telangana Govt Declares Special Casual Leave To Women Employees, Employees, Casual Leave, Casual Leave to Women Employees, Manog News, Manog News Telugu,

మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ మహిళా ఉద్యోగులు అందరికి మార్చి 8, మంగళవారం నాడు స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటిస్తున్నట్టు తెలిపారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం నాడు ప్ర‌తి ఏడాది మ‌హిళా ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం సెలవు ఇస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా సెల‌వు ప్ర‌క‌టిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ సోమవారం నాడు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్స్ కు, డిపార్మెంట్ హెడ్స్ కు, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =