తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మంది జిల్లా జ‌డ్జిల బ‌దిలీ

Mango News, Orders on Transfers and Postings of 9 District Judges, Telangana High Court, Telangana High Court Registrar, Telangana High Court Registrar Issued Orders on Transfers and Postings, Telangana High Court Registrar Issued Orders on Transfers and Postings of 9 District Judges, Telangana Transfers and Postings of District Judge, Transfers and Postings of 9 District Judges, Transfers and Postings of 9 District Judges In Telangana, Transfers and Postings of District Judge

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మంది జిల్లా జ‌డ్జీలు బ‌దిలీ అయ్యారు. జిల్లా జ‌డ్జీల బ‌దిలీలు, పోస్టింగ్స్ పై హైకోర్టు రిజిస్ట్రార్‌ (విజిలెన్స్‌) బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

జిల్లా జ‌డ్జీల బ‌దిలీల వివరాలు :

  1. సిటీ స్మాల్‌ కాజెస్‌ కోర్టు, హైదరాబాద్ చీఫ్‌ జడ్జిగా వి.బి.నిర్మల గీతాంబ
  2. తెలంగాణ వాల్యూ యాడెడ్(వ్యాట్‌) అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌, హైదరాబాద్ ఛైర్‌ పర్సన్‌ గా జి.అనుపమ చక్రవర్తి
  3. హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా వై.రేణుక
  4. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు జడ్జిగా ఇ.తిరుమల దేవి
  5. తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ మెంబెర్ సెక్రెటరీగా ఎం.వి.రమేష్
  6. తెలంగాణ జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌ గా సిహెచ్‌.కె.భూపతి
  7. ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి (నల్గొండ) గా బి.ఎస్‌.జగ్జీవన్‌ కుమార్
  8. ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి (నిజామాబాద్‌) గా సునీత కుంచాల
  9. ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి (ఆదిలాబాద్‌) గా మంత్రి రామకృష్ణ సునీత.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =