తెలంగాణలో ఐసెట్, ఎడ్‌సెట్‌, లాసెట్‌ సహా పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారు

Telangana ICET-2022 ED CET-2022 Law CET-2022 and Other Common Entrance Exams Schedule Released, Telangana ICET-2022 and Other Common Entrance Exams Schedule Released, Telangana ED CET-2022 and Other Common Entrance Exams Schedule Released, Telangana Law CET-2022 and Other Common Entrance Exams Schedule Released, Telangana ICET-2022, Telangana ED CET-2022, Telangana Law CET-2022, Telangana State Integrated Common Entrance Test 2022 Exam Schedule Released, Telangana State Education Common Entrance Test 2022 Exam Schedule Released, Telangana State Law Common Entrance Test 2022 Exam Schedule Released, ICET-2022, ED CET-2022, Law CET-2022, Telangana Common Entrance Exams Schedule Released, Telangana ICET-2022 ED CET-2022 Law CET-2022 and Other Common Entrance Exam Dates Released, Common Entrance Exams, Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే ఎంసెట్‌-2022, ఈసెట్-2022 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా తెలంగాణలో నిర్వహించే ఐసెట్‌-2022, లాసెట్‌-2022, ఎడ్‌సెట్‌-2022, పీజీ ఈసెట్-2022, పీజీ ఎల్‌సెట్‌-2022 ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలను కూడా మంగళవారం నాడు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి ప్రకటించారు. ఈసారి ఎంసెట్, ఈసెట్ పరీక్షలు జేఎన్టీయూ, పీజీఈసెట్, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ ఉస్మానియా యూనివర్సిటీ, ఐసెట్ కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరగనున్నాయి.

తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్:

  • టీఎస్ లా సెట్-2022 (3 YDC ఎల్ఎల్బీ కోర్సు) – జులై 21, 2022
  • టీఎస్ లా సెట్-2022 (5 YDC ఎల్ఎల్బీ కోర్సు) – జులై 22, 2022
  • టీఎస్ ఐసెట్‌-2022 – జులై 27, 2022 అండ్ జులై 28, 2022
  • టీఎస్ ఎడ్‌సెట్‌-2022 – జులై 26, 2022 అండ్ జులై 27, 2022
  • టీఎస్ పీజీ ఈసెట్-2022 – జులై 29, 2022 అండ్ ఆగస్టు 1, 2022
  • టీఎస్ పీజీ ఎల్‌సెట్‌-2022 – జులై 22, 2022
  • టీఎస్ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ – జూలై 14, 15
  • టీఎస్ ఎంసెట్‌ అగ్రికల్చర్‌ – జులై 18, 19, 20
  • టీఎస్ ఈసెట్‌ – జూలై 13
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − seven =