సివిల్స్ 2021 విజేత‌ల‌కు అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్‌

Telangana IT Minister KTR Extends Best Wishes To Civil Services 2021 Rankers, Minister KTR Extends Best Wishes To Civil Services 2021 Rankers, Telangana IT Minister Extends Best Wishes To Civil Services 2021 Rankers, IT Minister KTR Extends Best Wishes To Civil Services 2021 Rankers, Telangana Minister KTR Extends Best Wishes To Civil Services 2021 Rankers, KTR Extends Best Wishes To Civil Services 2021 Rankers, UPSC Civil Service Examination 30 Telangana Students Clear Civil Service Examination 2021, UPSC Civil Services-2021 Final Results Declared Today, Union Public Service Commission has announced the final results for the UPSC Civil Services exam 2021, UPSC Civil Services exam 2021, Union Public Service Commission has announced the final results, UPSC Civil Services-2021 Final Results, Union Public Service Commission, UPSC Civil Service final result 2021 declared, Shruti Sharma is the topper, Shruti Sharma is the topper For UPSC Civil Services exam 2021, 2021 UPSC Civil Services exam, Shruti Sharma is the topper For 2021 UPSC Civil Services exam, UPSC Civil Services Final Result , UPSC Result 2021, UPSC Civil Services 2021 Final Results, UPSC Civil Services 2021 Final Results News, UPSC Civil Services 2021 Final Results Latest News, UPSC Civil Services 2021 Final Results Latest Updates, UPSC Civil Services 2021 Final Results Live Updates, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావు నిన్న విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ 2021 రిజల్ట్స్ లో ర్యాంకులు సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో సివిల్స్ ర్యాంక‌ర్ల‌ను అభినందించారు. సోమవారం ప్రకటించిన సివిల్స్ 2021 ర్యాంక‌ర్ల‌లో టాప్ మూడు స్థానాల‌లో అమ్మాయిలే నిలవడం విశేషం. టాప‌ర్‌గా శ్రుతి శ‌ర్మ నిలవగా.. రెండ‌వ‌ స్థానంలో అంకితా అగ‌ర్వాల్‌, అలాగే మూడ‌వ స్థానంలో గామిని సింగ్లాలు నిలిచారు.

తెలుగువారైన య‌శ్వంత్‌ రెడ్డికి 15వ ర్యాంక్‌, సంజ‌న సింహ‌కు 37వ ర్యాంక్ వ‌చ్చింది. భూపాలప‌ల్లికి చెందిన యువ‌కుడు న‌రేశ్‌కు 117వ ర్యాంక్, నిజామాబాద్ కు చెందిన స్నేహ‌కు 136వ ర్యాంకు, సూర్యాపేట‌కు చెందిన చైత‌న్య‌ రెడ్డికి 161వ ర్యాంకులు వ‌చ్చాయి. సివిల్స్‌లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన అమ్మాయిల‌కు మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేకంగా అభినందనలు తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్స్‌కు ఎంపికైన ర్యాంక‌ర్ల‌కు కూడా శుభాకాంక్షలు అందజేశారు. మీ ప్రతిభ, సామర్ధ్యంతో మన దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నట్లు ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 12 =