నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తే న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాం – బండి సంజ‌య్‌ను హెచ్చరించిన మంత్రి కేటీఆర్

Telangana Minister KTR Slams BJP State President Bandi Sanjay Over His Politics, Telangana Minister KTR Comments On BJP State President Bandi Sanjay Over His Politics, Telangana Minister KTR Intresting Comments On BJP State President Bandi Sanjay Over His Politics, Telangana Minister KTR Sensational Comments On BJP State President Bandi Sanjay Over His Politics, BJP State President Bandi Sanjay Politics, Bandi Sanjay Politics, BJP State President Politics, Bandi Sanjay Kumar Politics, BJP state chief Bandi Sanjay Politics, Bandi Sanjay Politics News, Bandi Sanjay Politics Latest News, Bandi Sanjay Politics Latest Updates, Minister KT Rama Rao has warned BJP State president Bandi Sanjay Kumar, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister KTR, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు మండిప‌డ్డారు. బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేని పక్షంలో చట్ట పరమైన చర్యలు తీసుకొంటానని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్, బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

సంజయ్ చేసిన ఆరోపణలపై కేటీఆర్ స్పందిస్తూ.. “BS కుమార్, మీరు ఈ హాస్యాస్పదమైన, నిరాధారమైన & బాధ్యతారహితమైన ఆరోపణలను ఆపకపోతే, నేను చట్టపరమైన చర్య తీసుకోవలసి ఉంటుంది. మీరు ఆరోపించిన దానిని రుజువు చేయడానికి మీ వద్ద కొంత సాక్ష్యం ఉంటే, దయచేసి దానిని పబ్లిక్ డొమైన్‌లో ఉంచండి లేదా మీ వాక్చాతుర్యానికి బహిరంగంగా క్షమాపణ చెప్పండి” అని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + nineteen =