టీఎస్ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్-2021: దరఖాస్తు గడువు పొడిగింపు

Telangana Model School Entrance Exam Postponed due to Covid-19 Pandemic Situation,Mango News,Mango News Telugu,Telangana,Telangana News,Telangana Model School Entrance Exam,Telangana Model School Entrance Exam Postponed,Telangana Model School,Telangana Model School Entrance Exam News,Telangana Model School Entrance Exam Updates,Model School Entrance Exam,Model School Entrance Exam Postponed,Telangana Model Schools Admission Test postponed,Telangana Model Schools,Telangana Model Schools Admission Exam Postponed,Telangana Model Schools News,Telangana Model Schools Admission,Telangana Model School Entrance Postponed,Telangana Model School Entrance,Covid-19 Pandemic,Covid-19

తెలంగాణ రాష్ట్రంలో మోడ‌ల్ స్కూల్స్‌ అడ్మిషన్ పరీక్షలు వాయిదాపడ్డాయి. ప్రస్తుత కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ దృష్ట్యా మోడల్ స్కూల్స్ కు సంబంధించి 6వ త‌ర‌గ‌తి ప్ర‌వేశాల కోసం జూన్ 6 న, అలాగే 7 నుంచి 10వ త‌ర‌గతి ప్ర‌వేశాల కోసం జూన్ 5న జ‌ర‌గాల్సిన ప‌రీక్షను వాయిదా వేస్తున్నట్టు మోడల్ స్కూల్స్ ప్రాజెక్టు డైరెక్ట‌ర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ప‌రీక్ష‌ల నిర్వహణ తేదీల‌ను తర్వాత ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపారు. మరోవైపు ఈ ప్రవేశ పరీక్ష ఫీజు చెల్లింపు, ఆన్ లైన్ దరఖాస్తుల గడువును జూన్‌ 20వ తేదీవరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇతర పూర్తి వివరాల కోసం http://telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని మోడల్ స్కూల్స్ ప్రాజెక్టు డైరెక్టర్‌ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =