తెలంగాణలో కొత్తగా 129 మందికి కరోనా పాజిటివ్, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

Telangana Records 129 New Corona Positive Cases 141 Recoveries on September 13th, Telangana Records 129 New Covid Cases, 141 Covid Recoveries September 13th, Mango News, Mango News Telugu, Telangana Logs 129 Covid Positive Cases, 129 New COVID19 Cases In Telangana, COVID19 Cases In Telangana, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, Telanagana COVID News

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్తగా 129 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 13, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,36,181 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 50 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 10 జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 844 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి మరో 141 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 8,31,226 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక మంగళవారం నాడు 12,311 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (129):

  1. హైదరాబాద్ – 50
  2. మేడ్చల్ మల్కాజిగిరి – 10
  3. ఖమ్మం – 9
  4. రంగారెడ్డి – 7
  5. నల్గొండ – 6
  6. కరీంనగర్ – 6
  7. ఆదిలాబాద్ – 4
  8. మహబూబాబాద్ – 4
  9. మంచిర్యాల – 4
  10. మెదక్ – 4
  11. సంగారెడ్డి – 4
  12. యాదాద్రి భువనగిరి – 3
  13. నారాయణ్ పేట్ – 3
  14. మహబూబ్ నగర్ – 3
  15. కామారెడ్డి – 2
  16. నిజామాబాద్ – 2
  17. సిద్ధిపేట – 2
  18. వరంగల్ రూరల్ – 1
  19. రాజన్న సిరిసిల్ల – 1
  20. పెద్దపల్లి – 1
  21. నాగర్ కర్నూల్ – 1
  22. కొమరం భీం ఆసిఫాబాద్ – 1
  23. భద్రాద్రి కొత్తగూడెం – 1
  24. హనుమకొండ – 0
  25. జగిత్యాల – 0
  26. వికారాబాద్ – 0
  27. వనపర్తి – 0
  28. జనగామ – 0
  29. సూర్యాపేట – 0
  30. జోగులాంబ గద్వాల్ – 0
  31. జయశంకర్ భూపాలపల్లి – 0
  32. నిర్మల్ – 0
  33. ములుగు – 0

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − one =