తెలంగాణ రాష్ట్రంలో మరో 152 మందికి కరోనా పాజిటివ్, కేసులు ఏ జిల్లాల్లో ఎక్కువంటే?

Telangana Records 152 New Corona Positive Cases 145 Recoveries on September 7th, Telangana Records 152 New Covid Cases, 145 Covid Recoveries September 7th, Mango News, Mango News Telugu, Telangana Logs 152 Covid Positive Cases, 152 New COVID19 Cases In Telangana, COVID19 Cases In Telangana, Carona Live Updates, Covid19 News And Latest Updates, Covid19 Vaccine, COVID New Variant, Booster Dose, Telanagana COVID News

తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్తగా 152 పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 7, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,35,489 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 5 జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,011 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

కరోనా నుంచి మరో 145 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 8,30,367 కి చేరింది. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక బుధవారం నాడు 12,820 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (152):

  1. హైదరాబాద్ – 60
  2. మేడ్చల్ మల్కాజిగిరి – 9
  3. నల్గొండ – 8
  4. రంగారెడ్డి – 7
  5. ఖమ్మం – 6
  6. యాదాద్రి భువనగిరి – 6
  7. నిజామాబాద్ – 5
  8. హనుమకొండ – 5
  9. నారాయణ్ పేట్ – 5
  10. మహబూబ్ నగర్ – 4
  11. మహబూబాబాద్ – 4
  12. కరీంనగర్ – 3
  13. జగిత్యాల – 3
  14. సంగారెడ్డి – 3
  15. వికారాబాద్ – 2
  16. వరంగల్ రూరల్ – 2
  17. వనపర్తి – 2
  18. సిద్ధిపేట – 2
  19. పెద్దపల్లి – 2
  20. మెదక్ – 2
  21. కొమరం భీం ఆసిఫాబాద్ – 2
  22. జనగామ – 2
  23. ఆదిలాబాద్ – 2
  24. భద్రాద్రి కొత్తగూడెం – 2
  25. కామారెడ్డి – 1
  26. మంచిర్యాల – 1
  27. రాజన్న సిరిసిల్ల – 1
  28. సూర్యాపేట – 1
  29. జోగులాంబ గద్వాల్ – 0
  30. జయశంకర్ భూపాలపల్లి – 0
  31. నిర్మల్ – 0
  32. నాగర్ కర్నూల్ – 0
  33. ములుగు – 0

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =