టీఎస్‌పీఎస్సీ: మున్సిప‌ల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవ‌ర్సీర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల

TSPSC Issues Notification for 175 Vacancies of Town Planning Building Overseers in Municipal Department, TSPSC Issues Notification, TSPSC Notification for 175 Vacancies, Town Planning Building Overseers Vacancies, TSPSC Issues Notification For Municipal Department, TSPSC, Mango News Telugu, Mango News, TSPSC Issues Notification 175 Vacancies, TSPSC Municipal Department Notifications, Telangana State Public Service Commission, TSPSC Notification Live Updates, Telangana Job Notifications

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా పలు శాఖలకు సంబంధించిన ఖాళీల భర్తీకై నోటిఫికేషన్స్ వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్, అర్బ‌న్ డెల‌వ‌ప్‌మెంట్ విభాగంలో డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ నియంత్రణలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవ‌ర్సీర్ ఉద్యోగాల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ (https://www.tspsc.gov.in)లో అర్హులైన అభ్య‌ర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవ‌ర్సీర్ పోస్టుల భర్తీ:

  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు తేదీ ప్రారంభం: సెప్టెంబర్ 20
  • ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: అక్టోబర్ 13 (సాయంత్రం 5 గంటల వరకు)
  • ఫీజు చెల్లింపు సమర్పణకు చివరి తేదీ: అక్టోబర్ 13 (సాయంత్రం 5 గంటల వరకు)
  • హాల్ టిక్కెట్స్ డౌన్‌లోడ్: పరీక్షకు 7 రోజుల ముందు
  • స్కేల్ ఆఫ్ పే: రూ.32,810–రూ.96,890.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here