తెలంగాణలో కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 99.46 శాతం

Telangana Records 17 New Covid-19 Cases 24 Recoveries on April 21th, Telangana, Telangana Covid-19, 24 Recoveries Reported on April 20th, 17 new Covid-19 cases In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, telangana corona district wise cases, telangana coronavirus cases district wise, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 17 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఏప్రిల్ 21, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,91,709 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి మరో 24 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,87,411 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 99.46 శాతంగా, మరణాల రేటు 0.51 శాతంగా ఉంది.

కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 187 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో హైదరాబాద్ లో 12, రంగారెడ్డిలో 2, ఆదిలాబాద్ లో 1, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 1, నాగర్ కర్నూల్ లో 1 నమోదయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + ten =