తెలంగాణలో కొత్తగా 219 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 22 జిల్లాల్లో జీరో కేసులు

Telangana Records 219 Covid-19 Positive Cases 76 Recoveries on June 14th, Telangana, Telangana Covid-19, 76 Recoveries Reported on Telangana June 14th, 219 new Covid-19 cases In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, Telangana corona district wise cases, Telangana coronavirus cases district wise, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 219 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 14, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,94,803 కి పెరిగింది. 22 జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక మంగళవారం నాడు 22,662 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 76 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 7,89,433 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1259 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (219):

  1. హైదరాబాద్ – 164
  2. రంగారెడ్డి – 19
  3. మేడ్చల్ మల్కాజిగిరి – 11
  4. సంగారెడ్డి – 9
  5. భద్రాద్రి కొత్తగూడెం – 4
  6. జగిత్యాల – 4
  7. నల్గొండ – 2
  8. సూర్యాపేట – 2
  9. హనుమకొండ – 2
  10. పెద్దపల్లి – 1
  11. ఖమ్మం – 1
  12. కరీంనగర్ – 0
  13. ములుగు – 0
  14. జయశంకర్ భూపాలపల్లి – 0
  15. మెదక్ – 0
  16. సిద్దిపేట – 0
  17. వరంగల్ రూరల్ – 0
  18. జోగులాంబ గద్వాల్ – 0
  19. నారాయణ్ పేట్ – 0
  20. ఆదిలాబాద్ – 0
  21. మంచిర్యాల – 0
  22. మహబూబాబాద్ – 0
  23. నిర్మల్ – 0
  24. నిజామాబాద్ – 0
  25. జనగామ – 0
  26. వనపర్తి – 0
  27. కొమరం భీం ఆసిఫాబాద్ – 0
  28. నాగర్ కర్నూల్ – 0
  29. మహబూబ్ నగర్ – 0
  30. యాదాద్రి భువనగిరి – 0
  31. వికారాబాద్ – 0
  32. కామారెడ్డి – 0
  33. రాజన్న సిరిసిల్ల – 0

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 2 =