తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 563 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

Telangana Records 563 New Corona Positive Cases 434 Recoveries on July 6, Telangana, Telangana Covid-19, 434 Recoveries Reported on Telangana July 6th, 563 new Covid-19 cases In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, Telangana corona district wise cases, Telangana coronavirus cases district wise, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసుల నమోదు పెరుగుతుంది. కొత్తగా 563 పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 6, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,03,937 కి పెరిగింది. 4 జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. ఇక బుధవారం నాడు 25,801 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 434 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 7,94,944 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,882 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (563):

  1. హైదరాబాద్ – 297
  2. రంగారెడ్డి – 64
  3. మేడ్చల్ మల్కాజిగిరి – 46
  4. భద్రాద్రి కొత్తగూడెం – 15
  5. ఖమ్మం – 15
  6. సంగారెడ్డి – 13
  7. యాదాద్రి భువనగిరి – 11
  8. నల్గొండ – 9
  9. కరీంనగర్ – 9
  10. మంచిర్యాల – 9
  11. హనుమకొండ – 9
  12. నిజామాబాద్ – 9
  13. వికారాబాద్ – 9
  14. పెద్దపల్లి – 7
  15. సిద్దిపేట – 6
  16. సూర్యాపేట – 5
  17. జనగామ – 4
  18. రాజన్న సిరిసిల్ల – 4
  19. ఆదిలాబాద్ – 3
  20. మహబూబాబాద్ – 3
  21. కొమరం భీం ఆసిఫాబాద్ – 3
  22. నాగర్ కర్నూల్ – 2
  23. వనపర్తి – 2
  24. మహబూబ్ నగర్ – 2
  25. జోగులాంబ గద్వాల్ – 2
  26. జగిత్యాల – 2
  27. కామారెడ్డి – 1
  28. జయశంకర్ భూపాలపల్లి – 1
  29. మెదక్ – 1
  30. ములుగు – 0
  31. నారాయణ్ పేట్ – 0
  32. వరంగల్ రూరల్ – 0
  33. నిర్మల్ – 0

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =