తెలంగాణలో కొత్తగా 1897 కరోనా కేసులు, 15 మరణాలు నమోదు

Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, telangana corona district wise cases, telangana coronavirus cases district wise, telangana coronavirus cases today, telangana coronavirus cases today district wise, telangana coronavirus district wise, telangana coronavirus district wise List, Telangana Coronavirus News, telangana covid cases today bulletin, telangana covid cases today list,mango news

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1897 కేసులు నమోదవడంతో జూన్ 8, మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,95,000 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో 15 మంది మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3409 కి పెరిగింది.

ఇక గత 24 గంటల్లో 2982 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 5,67,285 కు చేరుకుంది. ప్రస్తుతం 24,306 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు మంగళవారం నాడు 1,33,134 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 1,61,27,372 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 4,33,298 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 6 =