తెలంగాణ బడ్జెట్ 2023-24 – లైవ్ అప్‌డేట్స్

Telangana State Annual Budget 2023-24 Live Updates Minister Harish Rao Presents Budget with an outlay of Rs 2.9 Lakh Crore,Welfare and Development in the State Budget 2023-24,Telangana Govt To Present Budget,Telangana Govt Budget,Telangana Budget 2023 On Feb 3 Or Feb 5,Telangana Budget 2023,Mango News,Mango News Telugu,Telangana Budget Wikipedia,Telangana Budget 2023 24,Telangana Budget 2023,Telangana Education Budget,Telangana Budget Date,Andhra Pradesh Budget,Telangana Budget 2022 Pdf,Telangana Budget 2023-24,Telangana Govt Budget 2020-21,Budget Of Telangana 2023,Structure Of Government Budget,Telangana State Annual Budget 2023-24 Live Updates

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో భాగంగా నేడు (ఫిబ్రవరి 6, సోమవారం) తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ 2023-24 ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.2,90,396 కోట్ల అంచనాతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు. మరోవైపు శాసనమండలిలో రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

తెలంగాణ బడ్జెట్ 2023-24 ముఖ్యంశాలు:

  • రెవెన్యూ వ్య‌యం – రూ.2,11,685 కోట్లు
  • క్యాపిటల్ వ్య‌యం – రూ.37,525 కోట్లు.
  • వ్య‌వ‌సాయానికి కేటాయింపులు – రూ. 26,831 కోట్లు
  • రైతుబందు ప‌థ‌కానికి కేటాయింపులు – రూ.15075 కోట్లు
  • రుణ‌మాఫీ ప‌థ‌కానికి – రూ.6,385 కోట్లు
  • రైతుబీమా ప‌థ‌కానికి – రూ.1589 కోట్లు
  • డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప‌థ‌కానికి – రూ.12,000 కోట్లు
  • విద్యుత్ కేటాయింపులు – రూ.12,727 కోట్లు
  • నీటిపారుద‌ల శాఖ‌ – రూ.26,885 కోట్లు
  • విద్య రంగానికి – రూ.19,093 కోట్లు
  • వైద్య రంగానికి – రూ.12,161 కోట్లు
  • ద‌ళిత‌బంధు కోసం – రూ.17,700 కోట్లు
  • పంచాయ‌తీ రాజ్‌ శాఖ‌కు – రూ.31,426 కోట్లు
  • హోంశాఖ‌కు – రూ.9,599 కోట్లు
  • ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ – రూ.4,037 కోట్లు
  • అట‌వీ శాఖ కోసం – రూ.1,471 కోట్లు
  • ఆరోగ్య శ్రీ ప‌థ‌కానికి కేటాయింపులు – రూ.1463 కోట్లు
  • ప్ర‌ణాళిక విభాగానికి కేటాయింపులు – రూ.11,495 కోట్లు
  • పుర‌పాల‌క శాఖ‌ – రూ.11,372 కోట్లు
  • ఐటీ, క‌మ్యూనికేష‌న్ల శాఖ‌ – రూ.366 కోట్లు
  • రోడ్లు భ‌వ‌నాల శాఖ‌ – రూ.2,500 కోట్లు
  • క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కాల‌కు – రూ.3,210 కోట్లు
  • ఆస‌రా పెన్ష‌న్ల కోసం – రూ.12 వేల కోట్లు
  • బీసీ సంక్షేమం కోసం – రూ.6,229 కోట్లు
  • గిరిజ‌న సంక్షేమం, ప్ర‌త్యేక ప్ర‌గ‌తి నిధికి – రూ.15,223 కోట్లు
  • ఎస్సీ ప్ర‌త్యేక నిధి కోసం – రూ.36,750 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం కోసం – రూ.2,200 కోట్లు
  • మ‌హిళా, శిశు సంక్షేమం కోసం – రూ.2,131 కోట్లు
  • ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ‌కు – రూ.3,117 కోట్లు
  • కొత్త కోర్టుల కోసం – రూ.1,050 కోట్లు
  • వడ్డీ లేని రుణాల కోసం రూ.1500 కోట్లు
  • ఎప్లాయిమెంట్‌ హెల్త్‌ స్కీమ్‌ కోసం – రూ.362 కోట్లు
  • హ‌రిత‌హారం ప‌థ‌కానికి – రూ.1471 కోట్లు
  • ఆయిల్ ఫామ్‌ రంగానికి -రూ.1000 కోట్లు
  • ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మానికి – రూ.4,834 కోట్లు
  • కేసీఆర్ న్యూట్రిష‌న్ కిట్ ప‌థ‌కానికి కేటాయింపులు – రూ.200 కోట్లు
  • కొత్తగా నియమించే ఉద్యోగుల జీతభత్యాలకు – రూ.1000 కోట్లు
  • జర్నలిస్టుల సంక్షేమానికి కార్పస్‌ ఫండ్‌ – రూ.100 కోట్ల
  • ఎయిర్‌పోర్టు మెట్రో కనెక్టివిటీ – రూ.500 కోట్లు
  • ఓల్డ్ సిటీ మెట్రో రైలు కనెక్టివిటీ కోసం – రూ.500 కోట్లు
  • హైదరాబాద్ మెట్రో రైల్‌ ప్రాజెక్టు కోసం – రూ.1500 కోట్లు
  • మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి కోసం – రూ.200 కోట్లు
  • యూనివర్సిటీల అభివృద్ధి – రూ.500 కోట్లు
  • మహిళా యూనివర్సిటీ కోసం – రూ.100 కోట్లు
  • ఫారెస్ట్‌ కాలేజీ కేటాయింపులు – రూ.100 కోట్లు
  • స్పెషల్ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ – రూ.10,348 కోట్లు
  • ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం – రూ.1500 కోట్లు
  • యాదాద్రి డెవలప్‌మెంట్‌ అథారిటీకి – రూ.200 కోట్లు
  • ఆలయాల అభివృద్ధి కోసం – రూ.250 కోట్లు
  • కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌ కోసం కేటాయింపులు – రూ.750 కోట్లు
  • సుంకేశుల ఇన్‌టెక్‌ ప్రాజెక్టు కోసం – రూ.725 కోట్లు
  • రాష్ట్రంలో పలు పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌నాన్‌వెజ్‌ మార్కెట్ల నిర్మాణం కోసం – రూ.400 కోట్లు
  • మిషన్‌ భగీరథ కోసం – రూ.600 కోట్లు
  • మిషన్ భగీరథ అర్భన్‌ కోసం – రూ.900 కోట్లు

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + eighteen =