ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్య‌త్వానికి రాజీనామా చేసిన టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు

TRS MP Keshava Rao Resigns from the Membership of Press Council of India, K. Keshava Rao, TRS MP Keshava Rao , Keshava Rao Resigned From Membership of Press Council of India, Press Council Act, Press Council Of India, Mango News, Mango News Telugu, MP Keshava Rao, Keshava Rao Latest News And Updates, MP Keshava Rao, MP Keshava Rao Membership of Press Council of India, Membership of Press Council of India, Press Council of India

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ కె.కేశ‌వ‌రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్య‌త్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా ఎంపీ కేశ‌వ‌రావు ప్రకటించారు. ఈ మేరకు సెప్టెంబర్ 19న రాజ్యసభ చైర్మన్ కు ఆయన లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు.

“నన్ను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, వ్యక్తిగత కారణాల వల్ల నా సభ్యత్వానికి రాజీనామా చేయాలనుకుంటున్నాను.సభ్యత్వాన్ని వదులుకోవాలనే నా ఉద్దేశ్యాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌కి ఇప్పటికే తెలియజేశాను” అని రాజ్యసభ చైర్మన్ కు రాసిన లేఖలో కేశ‌వ‌రావు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here