యూట్యూబ్‌లో ఎన్నో ఫుడ్ ఛానెల్స్ ఉన్నాయి. కానీ అన్నింటికంటే Nawab For A Cause అనే ఫుడ్ ఛానెల్ మాత్రం ఎంతో స్పెషల్. ఈ ఛానెల్‌లో ఎన్నో రకాల వంటకాలు.. ఎవరికీ తెలియని కొత్త వంటకాలను చేసి చూపెడుతున్నారు. అలాగే వారు చేసిన వంటకాలను అనాథాశ్రయాలకు, వృద్ధాశ్రయాలకు అందిస్తున్నారు. తాజా వీడియోలో ‘Paneer Butter Masala’ ఎలా చేయాలో చేసి చూపించారు. మరి మీరు కూడా పనీర్ బటర్ మసాలా ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇