జూన్ 22న ఏపీ కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు?

Andhra Pradesh CM YS Jagan to Chair Cabinet Meet on June 22nd, Andhra Pradesh CM YS Jagan to Chair Cabinet Meet, CM YS Jagan to Chair Cabinet Meet on June 22nd, AP CM YS Jagan to Chair Cabinet Meet, CM YS Jagan to Chair Cabinet Meet, Andhra Pradesh Cabinet Meet, AP Cabinet Meet, Cabinet Meet, AP Cabinet Meet on June 22nd, AP Cabinet Meet News, AP Cabinet Meet Latest News, AP Cabinet Meet Latest Updates, AP Cabinet Meet Live Updates, AP CM YS Jagan Mohan Reddy, CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జూన్ 22, బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చర్చించే అంశాల ప్రతిపాదనలు సిద్ధం చేసి, జూన్ 20 సాయంత్రం లోపు పంపాలని వివిధ శాఖల చీఫ్ సెక్రటరీలు/ప్రిన్సిపల్ సెక్రటరీలు/సెక్రటరీలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఆదేశించారు. ఈ‌ కేబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, త్వరలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, సాగునీటి ప్రాజెక్టులు సహా పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 1 =