శుభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలు జరగాలి : ఏపీ సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan Extends Ugadi Festival Greetings to All Telugu People, AP CM YS Jagan Extends Ugadi Festival Greetings to All The People In AP, AP CM YS Jagan Conveyed Ugadi Festival Greetings to All Telugu People, AP CM YS Jagan Ugadi Festival Greetings to All Telugu People, AP CM YS Jagan Ugadi Festival Wishes to All Telugu People, Telugu People, Ugadi Festival Greetings, Ugadi Festival Wishes, Ugadi Festival, Ugadi Festival In AP, Ugadi Festival Celebrations In AP, Ugadi Festival Celebrations, Ugadi, AP CM YS Jagan Ugadi Festival Wishes, AP CM YS Jagan Ugadi Festival Greetings, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

శ్రీ శుభకృత్ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని, సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని సీఎం ఆకాంక్షించారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శుభకృత్ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని అభిలషించారు. ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − one =