దేశంలో కరోనా తగ్గుముఖం: గత 24 గంటల్లో కొత్తగా 1260 మందికి పాజిటివ్ గా నిర్ధారణ

India Reports 1260 Covid-19 Cases 83 Deaths in Last 24 Hours, India, 1260 New Covid-19 Positive Cases, 83 Deaths Reported, 1260 Positive Cases, India Covid-19, 83 Deaths Reported on April 1st, 1260 New Covid-19 Positive Cases and 83 Deaths Reported In India, 1260 New Covid-19 Cases 83 Deaths in Last 24 Hours In India, Covid-19 Updates of India 1260 Positive Cases 83 Deaths Reported on April 1st, India Covid-19 Updates 1260 Positive Cases 83 Deaths Reported on April 1st, 1260 new Covid-19 cases, 1260 new Covid-19 cases In India, 83 Deaths In India, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, coronavirus India, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 1260 Positive Cases, India Department of Health, India coronavirus, India coronavirus News, India coronavirus Live Updates,

దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.24 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 1,260 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 2, శనివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,27,035 కు చేరుకుంది. గత 24 గంటల్లో మరో 83 కరోనా మరణాలు నమోదవడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,21,264కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, మిజోరాం, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.

దేశంలో 13,445 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.76 శాతం:

దేశంలో ప్రస్తుతం 13,445(0.03%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 1,404 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,24,92,326 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. అలాగే ఏప్రిల్ 1, శనివారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 79,02,98,979 కు చేరుకుంది. ఏప్రిల్ 1న 5,28,021 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − five =