ఆగస్టు 29న సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ మీటింగ్

AP CM YS Jagan to Chair Cabinet Meet on August 29th CS Asks Officials to Send Proposals, AP Cabinet To Meet On August 29 Will Discuss Assembly Sessions, AP Cabinet Will Discuss Assembly Sessions, CS Asks Officials to Send Proposals, AP Cabinet To Meet On August 29, Assembly Sessions, AP Cabinet Meeting, YSRCP Cabinet meeting, 42 issues were discussed in the last cabinet meeting, cabinet meeting, Andhra Pradesh Cabinet meeting, AP Cabinet Meeting News, AP Cabinet Meeting Latest News And Updates, AP Cabinet Meeting Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఆగస్టు 29, సోమవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చర్చించే అంశాల ప్రతిపాదనలు సిద్ధం చేసి, కేబినెట్ హ్యాండ్ బుక్‌లో వివరించిన విధంగా నిర్దేశించిన ఫార్మాట్ లో ఆగస్టు 26 మధ్యాహ్నం 12 గంటల లోపు పంపాలని వివిధ శాఖల చీఫ్ సెక్రటరీలు/ప్రిన్సిపల్ సెక్రటరీలు/సెక్రటరీలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఆదేశించారు. ఈ‌ కేబినెట్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులు, రాజకీయ పరిణామాలు సహా పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. కాగా చివరి ఏపీ కేబినెట్ సమావేశం జూన్ 24న జరగగా, అజెండాలోని 42 కీలక విషయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =