రీ రిలీజ్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

TollywoodReRelease, ReReleaseMovies2024, ManognaSuryadevara,Manogna Suryadevara,Latest Telugu Comedy Videos,Manogna Suryadevara Videos,Manogna Suryadevara Vlogs,Funny Web Series,Latest Telugu Web Series,Latest Comedy Videos 2024,Telugu Comedy Web Series,Telugu Funny Videos,Mother And Daughter Comedy Videos,Mango News Telugu,Mango News
TollywoodReRelease, ReReleaseMovies2024, ManognaSuryadevara, Mango news telugu

ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలు.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న స్టార్ హీరోల సినిమాలను మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. పోకిరి, జల్సా, బిల్లా, తమ్ముడు, ఖుషి, నువ్వే నువ్వే, ఓయ్, ప్రేమ దేశంతో పాటు మరెన్నో సినిమాలను ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ చేశారు. అయితే అసలు ఈ సినిమాలు రీ రిలీజ్ చేయడం వెనుకగల మర్మం ఏంటి? అనే అంశంపై ప్రముఖ యూట్యూబర్ మనోజ్ఞ సూర్యదేవర వివరణ ఇచ్చారు. ‘రీ రిలీజ్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?’ అనే టైటిల్‌లో ఓ వీడియో చేసి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేశారు.  మరి ఆ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు కావాలంటే కింది వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 9 =