అదరగొడుతున్న ‘ఓ తెలియని కథ’ షార్ట్ ఫిలిం

O Theliyani Katha Short Film By Pakka Local Team, O Theliyani Katha, Short Film O Theliyani Katha, Pakka Local Team, Pakka Local Team Short Films, O Theliyani Katha Short Film, Telugu Short Film, Sree Raj, Pakka Local Team, O Theliyani Katha Short Film Update, Latest Telugu Short Films, Short Films, News, Mango News, Mango News Telugu
O Theliyani Katha Short Film, Telugu Short Film, Sree Raj, Pakka Local Team,

ప్రణీత్ నముదూరి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న షార్ట్ ఫిలిం ఓ తెలియని కథ. న్యూ సెన్స్ ప్రొడక్షన్స్ రూపొందించిన ఈ షార్ట్ ఫిలిం పక్క లోకల్ టీమ్ యూట్యూబ్ ఛానెల్ వేదికగా 2018లో విడుదలయింది. శ్రీరాజ్, మంజూష సులోచణ, శైలేష్, రమ్మ, శ్రావ్యలో ఈ షార్ట్ ఫిలింలో నటించారు. యూట్యూబ్‌లో ఈ షార్ట్ ఫిలిం విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. రిలీజ్ అయి అయిదేళ్లు అయినప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. మరి మీరు చూశారా? ఈ షార్ట్ ఫిలిం.. అయితే వెంటనే చూసేయండి..

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =